ఏపీలో అధికార యంత్రాంగం హైఅలర్ట్
కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువ వావడంతో ఏపీలో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. లాక్డౌన్ అమలులో మరింత కఠినంగా ఉండాలి ఆదేశాలు అందాయి. కరోనా పరిస్దితిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్స…